BSNL Recruitment 2025: భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) 2025 సంవత్సరానికి ఫుల్టైమ్ లీగల్ ప్రొఫెషనల్స్ నియామకానికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామక ప్రక్రియ తాత్కాలిక ఒప్పందం (Short-term contract basis) మీద ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్ (Issue No. 47, 22 – 28 ఫిబ్రవరి 2025, Page: 7) లో ఈ ప్రకటన ప్రచురించబడింది.
BSNL Recruitment 2025 Overview
అంశం | వివరాలు |
---|---|
సంస్థ | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) |
పోస్టు పేరు | లీగల్ కన్సల్టెంట్ |
ఉద్యోగ రకం | ఒప్పంద ప్రాతిపదికన (3 సంవత్సరాలు: 1+1+1) |
జీతం | ₹75,000/- (ప్రతి సంవత్సరం 5% పెరుగుదల) |
అకడమిక్ అర్హత | LLB (3 లేదా 5 సంవత్సరాల కోర్సు) కనీసం 60% మార్కులతో, BCI అనుమతి పొందిన సంస్థ నుంచి |
అనుభవం | కనీసం 3 సంవత్సరాల పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం |
వయోపరిమితి | గరిష్టంగా 32 సంవత్సరాలు |
ప్రత్యేక అర్హతలు | నేషనల్ లా యూనివర్సిటీల నుండి 5-ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ LLB లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ CLAT లో మంచి స్కోర్ ఉన్నవారికి ప్రాధాన్యం |
అప్లికేషన్ మోడ్ | ఆన్‌లైన్ |
ఆరంభ తేదీ | 18 ఫిబ్రవరి 2025 |
చివరి తేదీ | 14 మార్చి 2025 |
ఫీజు చెల్లింపు చివరి తేదీ | 14 మార్చి 2025 |
అప్లికేషన్ ఫీజు | అన్ని అభ్యర్థులకు ₹500/- |
ఎంపిక ప్రక్రియ | 1.దరఖాస్తుల 2.పరిశీలన షార్ట్‌లిస్టింగ్ 3. ఇంటర్వ్యూ 4. మెరిట్ లిస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ |
BSNL రిక్రూట్మెంట్ 2025 – ఖాళీల వివరాలు
పోస్ట్ పేరు | ఖాళీలు | జీతం |
---|---|---|
లీగల్ కన్సల్టెంట్ | 03 | ₹75,000/- (ప్రతి సంవత్సరం 5% పెరుగుదల) |
గమనిక: ఈ నియామకం మూడేళ్ల ఒప్పందం (1+1+1) ఆధారంగా జరుగుతుంది. ప్రతి సంవత్సరం పర్‌ఫార్మెన్స్ రివ్యూ ఆధారంగా కొనసాగింపుపై నిర్ణయం తీసుకోబడుతుంది.
Advertisement
అప్లికేషన్ ఫీజు
కేటగిరీ | అప్లికేషన్ ఫీజు |
---|---|
అన్ని అభ్యర్థులు | ₹500/- |
ఎంపిక విధానం
BSNL లీగల్ ప్రొఫెషనల్స్ నియామకం కింది దశల ప్రకారం జరుగుతుంది:
దరఖాస్తుల పరిశీలన: ఆన్‌లైన్ అప్లికేషన్‌లో ఇచ్చిన వివరాలను ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుపబడుతుంది.
షార్ట్‌లిస్టింగ్: స్క్రీనింగ్ కమిటీ అర్హత కలిగిన అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది.
ఇంటర్వ్యూ: షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులను ఇంటర్వ్యూ/ఇంటరాక్షన్ కు పిలుస్తారు.
ఫైనల్ సెలెక్షన్: ఇంటర్వ్యూలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన మూడుగురు అభ్యర్థులు ఫైనల్ మెరిట్ లిస్టులో ఉంటారు. వీరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత నియామకం జరుగుతుంది.
అప్లికేషన్ ప్రక్రియ
అధికారిక వెబ్‌సైట్ www.bsnl.co.in సందర్శించండి.
“Recruitment” సెక్షన్‌లోకి వెళ్లి “Legal Professionals Recruitment 2025” లింక్‌ను క్లిక్ చేయండి.
ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారం భర్తీ చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి.
₹500/- అప్లికేషన్ ఫీజు ఆన్‌లైన్ ద్వారా చెల్లించండి.
మార్చి 14, 2025 లోగా అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
ముఖ్యమైన తేదీలు
ఈవెంట్ | తేదీ |
---|---|
ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం | 18 ఫిబ్రవరి 2025 |
ఆన్‌లైన్ అప్లికేషన్ ముగింపు | 14 మార్చి 2025 |
ఫీజు చెల్లింపు చివరి తేదీ | 14 మార్చి 2025 |
Advertisement