Advertisement

CISF నుండి గ్రూప్ A నోటిఫికేషన్ విడుదల అయింది | CISF Group A Notification 2025

CISF Group A Notification 2025: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) అసిస్టెంట్ డైరెక్టర్ (అకౌంట్స్) పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నియామకం డైరెక్టరేట్ జనరల్, CISF లో నాలుగు సంవత్సరాల పాటు డిప్యుటేషన్ ప్రాతిపదికన ఉంటుంది.

అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అవసరమైన విద్యార్హతలు, వయస్సు పరిమితి మరియు ఇతర వివరాలను ఖచ్చితంగా తెలుసుకోవాలి.

CISF Group A Notification 2025 Details

సంస్థ పేరుసెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF)
అధికారిక వెబ్‌సైట్www.cisf.gov.in
పోస్ట్ పేరుఅసిస్టెంట్ డైరెక్టర్ (అకౌంట్స్)
మొత్తం ఖాళీలు01
దరఖాస్తు చివరి తేదీ60 రోజులు

CISF Group A Notification Vacancies

CISF గ్రూప్ A రిక్రూట్‌మెంట్ 2025 లో అసిస్టెంట్ డైరెక్టర్ (అకౌంట్స్) పోస్టుకు 01 ఖాళీ మాత్రమే ఉంది.

Advertisement

AAI Recruitment
ఎయిర్ పోర్ట్ లో అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | AAI Notification 2025
Name of PostNumber of Posts
అసిస్టెంట్ డైరెక్టర్ (అకౌంట్స్)01

CISF Group A Notification Education Qualification

సమాచారాన్ని పూర్తి నోటిఫికేషన్‌లో పొందుపరిచారు. అభ్యర్థులు CISF అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి విద్యార్హతలు మరియు ఇతర అర్హతల వివరాలను తెలుసుకోవచ్చు.

CISF Group A Notification 2025 Age Limit

CISF గ్రూప్ A రిక్రూట్‌మెంట్ 2025 కు సంబంధించి వయస్సు పరిమితి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో త్వరలో అందుబాటులోకి వస్తాయి.

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Salary Details of CISF Group A

ఎంపిక అయిన అభ్యర్థులకు Pay Level-11 (₹67,700 – ₹2,08,700) ప్రకారం నెల జీత చెల్లిస్తారు.

CRPF Notification
నెలకు 20,000/- జీతంతో ​​కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | CRPF Notification 2025

CISF Group A Notification Important Dates

CISF గ్రూప్ A రిక్రూట్‌మెంట్ 2025 కు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఈ ఉద్యోగ ప్రకటన వార్తల పత్రికలో ప్రచురించబడిన తేదీ నుండి 60 రోజుల లోపు దరఖాస్తు చేసుకోవాలి.

CISF Group A Recruitment 2025 Notification PDF

CISF అధికారిక వెబ్‌సైట్ ద్వారా అసిస్టెంట్ డైరెక్టర్ (అకౌంట్స్) పోస్టుకు సంబంధించి అధికారిక నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి దరఖాస్తు చేయడం చాల మంచింది.

CISF Group A Notification PDFGet PDF
CISF Group A Notification Online Application LinkApply Online

Disclaimer: ఈ సమాచారం CISF అధికారిక నోటిఫికేషన్ ఆధారంగా అందించబడింది. దయచేసి పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్‌ను చదవండి.

NPCIL Recruitment
10వ,12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ.. అర్హతకు తగ్గ పోస్టులకు నోటిఫికేషన్ | NPCIL Recruitment

Advertisement

Leave a Comment